
వడగళ్ల వర్షానికి మామిడి తోట నేలమట్టం.
వడగళ్ల వర్షానికి మామిడి తోట నేలమట్టం గణపురం నేటి ధాత్రి గణపురం మండలం బుర్రకాయల గూడెం గ్రామ శివారు రత్న బాబు రైతు కు చెందిన 7 ఎకరాల మామిడి తోట 4 ఎకరాల వరి పొలం బుధవారం రాత్రి కురిసిన వడగళ్ళ వర్షానికి గాలి దుమారానికి నష్టం జరిగింది 7 ఎకరాల మామిడి తోట 500 ల చెట్లకు ఉన్న మామిడి కాయలు మొత్తం రాలిపోయాయి శుక్రవారం మామిడితోట కొద్దామనుకునే సమయానికి వర్షానికి…