హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప-ఎన్నికల ప్రచారంలో డాక్టర్.మడికొండ శ్రీను

హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప-ఎన్నికల ప్రచారంలో డాక్టర్.మడికొండ శ్రీను

పరకాల,నేటిధాత్రి

హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప-ఎన్నిక సందర్బంగా కాంగ్రెస్ పార్టీ బలపరచిన ఎంమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుకోరుతూ టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కమిటీ పక్షాన ఎన్నికల ప్రచారం ఎర్రగడ్డ, అమీర్ పేట,సోమాజిగూడ, యూసుఫ్ గూడ డివిజన్ ఏరియాలలో ఏఐసీసీ ఎస్సీ సెల్ కో-ఆర్డినేటర్,టీపీసీసీ ఎస్సి సెల్ చైర్మన్ మరియు తెలంగాణ రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతం నాయకత్వంలో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల పోస్టర్స్, కరపత్రం చూపుతూ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్లు డబ్బేట రమేష్,నత్తి కౌర్నెల్,అర్షంఅశోక్,జమ్మికుంటవిజయ్,రాజశేఖర్,శివశంకర్,కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

తంగళ్ళపల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు…

తంగళ్ళపల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాదులోని ఎర్రగడ్డలోని 71వ .బూతులో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వర్గీయ ఇందిరా గాంధీకి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఇందిరాగాంధీ ఆమె దేశానికి చేసిన సేవలు గుర్తుచేస్తూ. ఆమె చేసిన భూ సంస్కరణలు. రాజభరణాలు రద్దు. బ్యాంకుల జాతీయం. హరిత విప్లవం. ఇటువంటి ఎన్నో విప్లవత్మక నిర్ణయాలు ఇందిరా గాంధీ.ఇండియా గా పరిపాలన చేసే ప్రజల మన్ననలు పొంది. అంతర్జాతీయ స్థాయిలో అంతరిక్షంలో భారతదేశాన్ని అత్యున్నత స్థాయిలో నిలబెట్టిన ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ అని. ఈ సందర్భంగా. తెలియజేస్తూ హైదరాబాదులోని ఎర్రగడ్డలోని 71వ . బూతులో. కాంగ్రెస్ పార్టీ పక్షాన నివాళులు అర్పించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షులు. ఆకునూరి బాలరాజ్. తంగళ్ళపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్.రాజన్నసిరిసిల్ల జిల్లా. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జి గడ్డం మధుకర్. ఏఎంసి. డైరెక్టర్ ఆరెపల్లి బాలు. పొన్నాల పరశురాములు. నరసయ్య. దాసరిబాలరాజు. గుగ్గిళ్ళ భరత్ గౌడ్. ఎడ్ల తిరుపతి. బాలసాని శ్రీనివాస్. గాదరి కిషన్. మీరాల శ్రీనివాస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version