
విద్యార్థులు, యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి .
ఉత్తమ సమాజ నిర్మిద్దాం విద్యార్థులు, యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి : వర్ధన్నపేట సీఐ శ్రీనివాస్ డ్రగ్స్,గంజాయి నిర్మూలనలో భాగస్వామ్యం కావాలి : ఎస్సై రాజు మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ వర్దన్నపేట (వరంగల్ జిల్లా ) ,నేటిధాత్రి: వర్ధన్నపేట పట్టణంలో ప్రపంచ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం (జూన్ 26) సందర్భంగా (యాం టీ డ్రగ్ డే )సందర్భంగా మత్తుపదార్థాల నిర్మూలన వారోత్సవాలలో భాగంగా వెస్ట్ జోన్ జనగాం, మరియు…