encounterlo iddaru mavolu mruthi, ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోలు మృతి
ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోలు మృతి సుఖ్మా జిల్లా దంతెవాడలోని ఆర్నాపూర్ పోలీస్‌స్టేషన్ సమీపంలో డీఆర్ జీ, ఎస్‌టీఎఫ్ బందాలు కూంబింగ్ నిర్వహించాయి. కూంబింగ్ చేస్తుండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు. మావోయిస్టులు ఎదురుకాల్పులు జరపడంతో కూంబింగ్ బృందాలు కూడా ఎదురు కాల్పులు చేయగా ఇద్దరు మావోలు మతిచెందారు. వీరిలో ఒకరు పురుషుడు, ఒకరు మహిళా మావోయిస్టు ఉన్నారు. వీరి వద్ద నుండి విప్లవ సాహిత్యం, ఒక ఇన్ సాస్, 12 బోర్ వెపన్‌లను పోలీస్ బందాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇంకా…