
ప్రతీ ఉద్యోగికి పదవీవిరమణ తప్పనిసరి..
ప్రతీ ఉద్యోగికి పదవీవిరమణ తప్పనిసరి.. బ్రాంచ్ సీనియర్ మేనేజర్ వెంకట్ రెడ్డి ఎల్ఐసి డి.ఓ వెంకటయ్యకు ఘనంగా వీడ్కోలు. డి.ఓ వెంకటయ్య టీమ్ ఆధ్వర్యంలో గజమాలతో ఘన సన్మానం.. నర్సంపేట,నేటిధాత్రి: విధి నిర్వహణలో ప్రతీ ఉద్యోగికి పదవీవిరమణ తప్పనిసరి అని నర్సంపేట బ్రాంచ్ సీనియర్ మేనేజర్ వెంకట్ రెడ్డి అన్నారు.లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నర్సంపేట బ్రాంచ్ లో బానోతు శాంత వెంకటయ్య డెవలప్ మెంట్ ఆఫీసర్ గత 34 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు.ఈ నేపథ్యంలో…