drunk and drive thanikilu, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు వరంగల్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా వరంగల్ సికేఎం హాస్పిటల్ ప్రాంతంలో మద్యం సేవించి, మైనర్లు వాహనాలు నడపడం ద్విచక్రవాహనాలకు వివిధరకాల శబ్దాలను చేసే సైలెన్సర్ వాహనాలకు లైసెన్సు ఇంకా ఇతర పత్రాలు లేని వాహనదారులకు ఎక్కడ పడితే అక్కడ వాహనాలను పార్కింగ్ చేసిన వాహనదారులకు చాలాన్ వేసి కేసులు విధించడం జరిగిందని వరంగల్ ట్రాఫిక్ సిఐ టి.స్వామి తెలిపారు. ఇప్పటి వరకు 23వేల రూపాయలు జరిమానా విధించామన్నారు. ఇరుకుగా ఉండి…