Sarita

మహిళ డ్రైవ‌ర్ స‌రిత ఎంతోమందికి ఆద‌ర్శం.

మహిళ డ్రైవ‌ర్ స‌రిత ఎంతోమందికి ఆద‌ర్శం ఆర్టీసీ తొలి మహిళా డ్రైవర్ ను ఘ‌నంగా స‌న్మానించిన మంత్రి సురేఖ హైద‌రాబాద్ నేటిధాత్రి:   తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా బస్‌ డ్రైవర్‌గా చేరిన సరిత, ఈ దేశంలోని ఎంతోమంది మ‌హిళ‌ల‌కు ఆదర్శమ‌ని రాష్ట్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. గురువారం డ్రైవ‌ర్ స‌రిత‌, మంత్రి సురేఖ‌ను వారి జూబ్లీహిల్స్‌ నివాసంలో క‌లుసుకున్నారు. ఈ సందర్భంగా సరితను శాలువాతో మంత్రి ఘ‌నంగా సత్కరించారు….

Read More
error: Content is protected !!