మేయర్ పదవి పై… అందరి చూపు…. డాక్టర్ సంధ్య యాదవ్ వైపు…!
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పార్టీ తీర్థం టిడిపి కూటమి పార్టీల బలోపేతమే లక్ష్యం ఆదిశగా ఆమె అడుగులు…పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న వైనం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్ బాబు,అనిత కూటమి అన్న డాక్టర్ సంధ్య యాదవ్ కు అడ్డ దండలు , త్వరలో అన్నా డాక్టర్ సంధ్య యాదవ్ ను వరించనున్న మేయర్ పదవి టిడిపి, కూటమి యాదవ సామాజిక వర్గం ఆమె వైపు…