Temperatures

దంచి కొడుతున్న ఎండలు.!

దంచి కొడుతున్న ఎండలు.. ఉక్కపోతతో ప్రజల ఉక్కిరి బిక్కిరి నిప్పుల కొలిమి..! ◆ దంచి కొడుతున్న ఎండలు ◆ ఉక్కపోతతో ప్రజల ఉక్కిరి బిక్కిరి ◆ జిల్లాలో 42.5 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు ◆ జాగ్రత్తలు పాటించాలని వైద్యుల సూచన జహీరాబాద్. నేటి ధాత్రి:     సంగారెడ్డి జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. భానుడు ఉగ్రరూపం దాల్చి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 8 దాటితే భానుడు భగభగమనడంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు….

Read More
Suddala Buchiraju.

అగ్నిప్రమాదం లో సుద్దాల బుచ్చిరాజు.!

అగ్నిప్రమాదం లో సుద్దాల బుచ్చిరాజు కి చెందిన ఇల్లు పూర్తిగా కాలి పోవడం జరిగింది నేటి ధాత్రి   కథలాపూర్ ఇటీవల ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదం లో సుద్దాల బుచ్చిరాజు కి చెందిన ఇల్లు పూర్తిగా కాలి పోవడం జరిగింది ఇట్టి విషయాన్ని మన ఆపద్బాంధవులు ఫౌండేషన్ కి తెలుపగానే వారు స్పందించి సుద్దాల బుచ్చిరాజు కి ఒక నెలకి సరిపడా నిత్యావసర సరుకులతో పాటు వంట చేసుకోవడానికి బొల్లు, గ్యాస్ స్టవ్, చిరెలు మరియు చేద్దార్లు…

Read More
Don't let debt weigh.

అప్పులపాలై ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు.

* అప్పులపాలై ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు.. * గేమ్స్ ఆడినా, ప్రోత్సాహించిన కఠిన శిక్షలు తప్పవు.. * అత్యాశకు పోయి అన్ లైన్ పెట్టుబడులు పెట్టొద్దు.. * రామయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరాజా గౌడ్.. రామాయంపేట ఏప్రిల్ 9 నేటి ధాత్రి (మెదక్).   యువత, విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్ గేమ్ యాప్ కి అలవాటు పడి అప్పు లపాలై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నా రని, అక్రమ బెట్టింగ్ యాప్స్ లలో బెట్టింగ్ కి పాల్పడిన…

Read More
Electric shock

కరెంటు షాక్ తో షాపు దగ్ధం.

కరెంటు షాక్ తో షాపు దగ్ధం కల్వకుర్తి/ నేటి ధాత్రి : నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో ఆదివారం రాత్రి షార్ట్ సర్క్యూట్ తో పట్టణానికి చెందిన మారం రాకేష్ కంప్యూటర్,ఆయిల్ షాపులు కరెంటు షాక్ తో దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలోభారీగా ఆస్తి నష్టం జరిగింది. సుమారుగా రూ.50 లక్షల అస్థి నష్టం జరిగిందని బాధితుడు తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కాలిపోయిన షాపుని పరిశీలించారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు ఎమ్మెల్యేను…

Read More
error: Content is protected !!