
సన్న బియ్యం పంపిణి మహత్తర కార్యక్రమం..
సన్న బియ్యం పంపిణి మహత్తర కార్యక్రమం ఎన్నికల ప్రచారం లో ఇచ్చిన మాట నెరవేర్చిన రేవంతన్న సీతక్క కొత్తగూడ,నేటిధాత్రి: కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన రేషన్ షాప్ లో సన్నాబియ్యం కార్యక్రమం కొత్తగూడ గ్రామం లో జరిగింది ముఖ్య అతిధిగా విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య పాల్గొన్నారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు..కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన ప్రియతమ నాయకురాలు బడుగు బలహీన వర్గాల…