
అస్తవ్యస్తంగా మారిన హన్మకొండ వెల్నెస్ కేంద్రం.
అస్తవ్యస్తంగా మారిన హన్మకొండ వెల్నెస్ కేంద్రం #చెట్ల తీగలతో ముసురుకున్న ఆసుపత్రి #పాములకు పక్షులకు నివాసంగా మారిన ఆసుపత్రి #ఆసుపత్రికి రావాలంటే జంకుతున్న జనం #పట్టించుకోని అధికారులు హన్మకొండ జిల్లా, నేటిధాత్రి(మెడికల్): హనుమకొండలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన వెల్నెస్ కేంద్ర భవనం చుట్టుప్రక్కల పిచ్చి మొక్కలు పెరగడంతో ఆసుపత్రి ప్రాంగణం మొత్తం చెట్లతీగలతో ముసురుకుంది. అసలు ఇక్కడ వెల్నెస్ కేంద్రం ఉందా లేదా అనే భావన కలుగుతుంది. వెల్ నెస్ కేంద్రానికి రోజుకి కనీసం…