
మురికి నీటిలో ఆయిల్ ఫాల్స్ వేసుకోవాలి.
మురికి నీటిలో ఆయిల్ ఫాల్స్ వేసుకోవాలి దోమతెరలు వాడాలి మండల వైద్యాధికారి అమరేందర్ రావు ముత్తారం :- నేటి ధాత్రి ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించూకొని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న ఆదేశాల మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి అమరేందర్ రావు తన యొక్క సిబ్బందితో కలిసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి శ్రీరాంపూర్ చౌరస్తా మీదుగా ఎంపీడీవో ఆఫీస్ నుండి గ్రామపంచాయతీ వరకు మలేరియా అవేర్నెస్…