‘‘పుష్ప’’ ‘‘సంక్రాంతి’’ లెక్కల్లో పెద్ద ‘‘బొక్క’’..!

నిండా ముంచిన అతి పబ్లిసిటీ -దిల్‌రాజు, మైత్రీమూవీ మేకర్స్‌ సంస్థలపై ఐ.టి.దాడులు   -కొంపముంచిన పుష్పా2 డైలీ అప్‌డేట్లు -‘తగ్గేదే లే’ అంటున్న ఐ.టి. అధికార్లు   -మరోసారి వార్తల్లోకి చిత్రపరిశ్రమ -దాడులతో నిజాలు బయటకు వస్తాయా? మరో వివాదమవుతుందా?   -అధారాలు లేకుండా ఐ.టి.దాడులుండవు -నోరు మెదపని ఐ.టి. అధికార్లు హైదరాబాద్‌,నేటిధాత్రి:  టాలీవుడ్‌లో ఆదాయపు పన్ను దాడులు జరుగుతుండటం ఒకింత అందరినీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్‌కు చెందిన ప్రముఖుల ఇళ్లపై మంగళవారం ప్రారంభమైన దాడులు…

Read More

దిల్ రాజు” ఇంట్లో “ఐటి తనిఖీలు”

నేటిధాత్రి: హైదరాబాద్‌ (Hyderabad)లో ఐటీ దాడులు (IT Raids) కలకలం సృష్టిస్తున్నాయి. నగర వ్యాప్తంగా మొత్తం 8 చోట్ల ఏక కాలంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు (Income Tax Officers) సోదాలు చేడుతున్నారు. ఏకంగా 55 బృందాలు రంగంలోకి దిగి ప్రముఖ నిర్మాత “దిల్ రాజు” (Producer Dil Raju) నివాసంతో పాటు ఆఫీసులో మంగళవారం తెల్లవారుజాము నుంచి సోదాలు చేపడుతున్నారు. బంజారాహిల్స్‌ (Banjara Hills), జూబ్లీహిల్స్‌ (Jubilee Hills), కొండాపూర్‌ (Kondapur), గచ్చిబౌలి (Gachibowli)తో…

Read More
error: Content is protected !!