
పట్టణాల అభివృద్దే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.
పట్టణాల అభివృద్దే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలి కొయ్యాడ శ్రీనివాస్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు పరకాల నేటిధాత్రి ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి అదేశాలమేరకు(1,2,3)వార్డులలో కాంగ్రేస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొయ్యడా శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్,మాజీ ఎమ్మెల్యే మొలుగురి భిక్షపతి,ఎఎంసి చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన,మరియు…