
సర్వే ప్రకారమే పట్టాలి ఇవ్వండి సారూ….!
* సర్వే ప్రకారమే పట్టాలి ఇవ్వండి సారూ….! నారాయణపురం గ్రామ రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని రైతుల ఆద్వర్యంలో తహశీల్దారు కార్యాలయం ఎదుట వంటావార్పు… ఎంజాయ్ మెంట్ సర్వే ప్రకారం పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని రైతుల డిమాండ్.. తహసిల్దార్ జి.వివేక్ కి వినతి పత్రం అందజేత. కేసముద్రం/ నేటి ధాత్రి మా భూములకు పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇవ్వండి సారు అంటూ కేసముద్రం మండలంలోని తహసిల్దార్ కార్యాలయం ఎదుట నారాయణ పురం గ్రామ…