![మృతి చెందిన కుటుం బానికి గండ్ర జ్యోతి పరామర్శ](https://netidhatri.com/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-06-at-2.52.04-PM-600x400.jpeg)
మృతి చెందిన కుటుం బానికి గండ్ర జ్యోతి పరామర్శ
శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండలం కొప్పుల గ్రామంలో మాజీ సర్పంచ్ గోలి మహేందర్ రెడ్డి తండ్రి *కీ,శే,నారాయణరెడ్డి దశది నకర్మకు హాజరై వారి చిత్ర పటానికి పూలు వేసి నివాళులు అర్పించారు, అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన భూపాలపల్లి బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతిరె డ్డి,మండల యూత్ అధ్యక్షులు మారపల్లి మోహన్, గ్రామ శాఖ అధ్యక్షులు మేకల వెంకటేశ్వ ర్లు, పసుల ప్రవీణ్ కుమార్, గాదె…