Seeds

ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్.!

ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం ముఖ్యఅతిథిగ హాజరైన నాగూర్ల పరకాల నేటిధాత్రి: ఎరువులు,పురుగుమందులు మరియు విత్తనముల డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఫర్టిలైజర్స్ మాజీ అధ్యక్షులు సూర్యదేవర సదానందం అధ్యక్షతన స్వర్ణ గార్డెన్లో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ వరంగల్ ఉమ్మడి జిల్లా ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్ సీడ్స్ జిల్లా అధ్యక్షులు నాగూర్ల వెంకటేశ్వర్లు హాజరయ్యారు.

Read More
Tahsildar

నూతన తాహసిల్దార్ ను కలిసిన రేషన్ డీలర్లు.

నూతన తాహసిల్దార్ ను కలిసిన రేషన్ డీలర్లు నడికూడ నేటిధాత్రి: మండలం తహసీల్దార్ కార్యాలయం లో నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన తహసీల్దార్ గుజ్జుల రవీందర్ రెడ్డి ని మండల రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం తరుపున మర్యాద పూర్వకంగా డూప్యూటీ తహసీల్దార్ సత్యనారాయణ ఆధ్వర్యంలో కలిసి శాలువాతో సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు గడ్డం సర్వేశం,ప్రధానకార్యదర్శి మాదాసు శ్రీనివాస్,రేషన్ డీలర్లు దుప్పటి కిష్టయ్య, సుమన్,చిదిరిక సుమలత, రమేష్,అరుణ్ కుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Read More
Ghantaramam Ravinder, Udayam Reporter.

నూతన ఫర్టిలైజర్స్ & పెస్టిసైడ్స్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్.

నూతన ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీని సన్మానించిన పాత్రికేయులు   పరకాల,నేటిధాత్రి   పరకాల ఎరువులు పురుగుమందులు మరియు విత్తనముల డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా అరుణ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ సీడ్స్ ప్రొప్రైటర్ గందె వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శిగా నవత బ్రదర్స్ శివాజీని, కోశాధికారి గా మల్లికార్జున ట్రేడర్స్ ఎర్ర లక్ష్మణ్ ఏకగ్రీవంగా ఎన్నుకోగా పరకాల విలేకరుల తరఫున మర్యాదపూర్వకంగా కలిసి వారిని శాలువాతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో…

Read More
Ration

ఏప్రిల్ నుండి సన్న బియ్యం పంపిణీ డీలర్లు ప్రజలకు.!

ఏప్రిల్ నుండి సన్న బియ్యం పంపిణీ డీలర్లు ప్రజలకు దొడ్డు బియ్యం పంపిణీ చేస్తే డీలర్ షిప్ సస్పెండ్ వనపర్తి నేటిదాత్రి : వనపర్తి జిల్లాలో వనపర్తి పట్టణంలో ఏప్రిల్ నుండి ప్రభుత్వం రేషన్ షాప్ ల ద్వారా ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేయుటకు రంగం సిద్ధం చేసిందని జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు బచ్చిరాం ఒక ప్రకటనలో తెలిపారు కుటుంబంలో ఒకరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ జరుగుతుందని ఆయన…

Read More
error: Content is protected !!