
వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్.
నార్కో అనాలసిస్ డాగ్ స్క్వాడ్ సహకారంతో పదార్థాల గుర్తింపు. వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ నర్సంపేట ఏసీబీ కార్యాలయం ప్రదర్శన,నార్కో అనాలసిస్ డాగ్ స్క్వాడ్ తో ఆర్టీసీ డిపోలో తనిఖీలు. నర్సంపేట నేటిధాత్రి: స్పెషల్ ట్రెయిన్డ్ నార్కో అనాలసిస్ డాగ్ స్క్వాడ్ సహకారంతో మత్తు పదార్థాల రవాణా అరికట్టేందుకు గుర్తింపు చేయవచ్చునని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ తెలిపారు. ఈరోజు వరంగల్ కమిషనరేట్…