
నేటి నుండి మూడు రోజుల వరకు శివరాత్రి ఉత్సవాలు
శివ నామస్మరణంతో మారుమోగే రోజు రేపు మహా శివరాత్రి. నేటి నుండి ప్రారంభం కానున్న శివరాత్రి ఉత్సవాలు. మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన కాళేశ్వరం. నేటి నుండి మూడు రోజుల వరకు శివరాత్రి ఉత్సవాలు జిల్లా మరియు రాష్ట్ర రాజధాని నుండి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు. అధికారులు పోలీసుల ప్రత్యేక బందోబస్తు. శివ భక్తుల కొరకు నేటిధాత్రి ప్రత్యేక కథనం. మహాదేవపూర్-నేటిధాత్రి: చాంద్రమాన నెల లెక్కింపు ప్రకారం మాఘమాసం యొక్క కృష్ణ పక్ష చతుర్దశి రోజున వస్తుంది. హిందువుల…