
3 సూపర్ ఓవర్లతో రికార్డు .
3 సూపర్ ఓవర్లతో రికార్డు క్రికెట్ మ్యాచ్‌ల్లో స్కోర్లు సమం కావడం అరుదుగా చోటు చేసుకుంటుంది. అలాంటి వేళ విజేతను తేల్చేందుకు సూపర్ ఓవర్‌ను నిర్వహిస్తుంటారు. అలాగే సోమవారం రాత్రి… గ్లాస్గో: క్రికెట్ మ్యాచ్‌ల్లో స్కోర్లు సమం కావడం అరుదుగా చోటు చేసుకుంటుంది. అలాంటి వేళ విజేతను తేల్చేందుకు సూపర్ ఓవర్‌ను నిర్వహిస్తుంటారు. అలాగే సోమవారం రాత్రి నేపాల్-నెదర్లాండ్స్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్ కూడా టై అయ్యింది. అయితే ఇక్కడ ఫలితం తేలేందుకు ఒక్క సూపర్…