continues

చరిత్రకారులను మరుగుపెట్టే చరిత్ర ఇంకా కొనసాగుతోంది.

చరిత్రకారులను మరుగుపెట్టే చరిత్ర ఇంకా కొనసాగుతోంది… – చదువుకు కారణమైనోళ్ల గురించి తెలియకపోవడం దురదృష్టకరమే – సావిత్రీబాయి పూలే మహిళాలోకానికే ఆదర్శనమని చాటాలే – త్వరలో సావిత్రీబాయిపూలే విగ్రహం ఏర్పాటు చేస్తం – మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ మంథని :- నేటి ధాత్రి అట్టడుగువర్గాల కోసం త్యాగాలు చేసిన చరిత్రకారులను మరుగుపెట్టే చరిత్ర ఇంకా దేశంలో కొనసాగుతోందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ అన్నారు. చదువులతల్లి సావిత్రీబాయి పూలే వర్థంతి సందర్బంగా సోమవారం…

Read More
error: Content is protected !!