
ఘనంగా ఎంఐఎం ఆవిర్భావ దినోత్సవం.
ఘనంగా ఎంఐఎం ఆవిర్భావ దినోత్సవం జహీరాబాద్. నేటి ధాత్రి: వార్త ఏమిటి: సంగారెడ్డి జిల్లాలో శాసనసభనియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పట్టణంలో గల రోడ్లు భవనాల విశ్రాంతి గృహం ఆవరణలో శనివారం ఉదయం ఎంఐఎం ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించినట్లు, ఎంఐఎం అద్యక్షులు అత్తర్ అహ్మద్ తెలిపారు. ఈకార్యక్రమంలోపలువురుఎంఐఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.