
ఆదివాసీలపై అక్రమ దాడులు .
ఆదివాసీలపై అక్రమ దాడులు ఆపాలి అడవుల్లో నివాసం ఆదివాసీల హక్కు సెల్ఫోన్లను ఎత్తుకెళ్లే హక్కు ఫారెస్ట్ అధికారులకు ఎక్కడిది. సిపిఐ (ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు. భూపాలపల్లి నేటిధాత్రి అడవుల్లో నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవించడం ఆదివాసుల హక్కు అని, ఆదివాసులపై ఫారెస్ట్ అధికారుల అక్రమ దాడులు ఆపాలని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఐఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు డిమాండ్ చేశారు మహా ముత్తారం మండలంలోని ఆదివాసులపై…