ఉరేసుకొని.. పదవ తరగతి విద్యార్థి మృతి.
ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి రూ.50 వేల ఆర్థిక సహాయం. బాలిక కుటుంబానికి అండగా ఉంటాం. మహబూబ్ నగర్/ నేటి ధాత్రి. ఉరేసుకొని బాలిక మృతి చెందిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో గురువారం ఉదయం జరిగింది. వివరాల ప్రకారం.. జనరల్ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో.. విద్యార్థులు ప్రార్థన కోసం సిద్ధమవుతున్న సందర్భంలో.. విద్యార్థి పాఠశాలలో ఎవరూ లేని సమయంలో ఏడవ తరగతిలో పదవ తరగతి బాలిక ఆరాధ్య (15) ఉరేసుకోగా.. తోటి…