Grandma home

అమ్మమ్మ ఇంటికి వచ్చి అనంత లోకాలకు వెళ్లే.!

అమ్మమ్మ ఇంటికి వచ్చి… అనంత లోకాలకు వెళ్లే… శోకసముద్రంలో మునిగిన శివశంకర్ కుటుంబ సభ్యులు నెక్కొండ, నేటి ధాత్రి: మండలంలోని గొల్లపల్లి గ్రామపంచాయతీ లోని గేటు పల్లిలో భూక్య శివశంకర్ వయసు (8) సంవత్సరాలు విద్యుత్ షాక్ తాకి మృత్యువాత వాత పడడంతో ఇ టు గెట్ పల్లి లో విశ్వనాధపురం లో విషాదం ఛాయలు అమ్ముకున్నాయి ఒక్కసారిగా కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. వివరాల్లోకి వెళ్తే గీసుకొండ మండలం విశ్వనాధపురం గ్రామానికి చెందిన భూక్య నరేష్…

Read More
error: Content is protected !!