collector sir…mudokannu teravali, కలెక్టర్‌సారు… మూడోకన్ను తెరవాలి…
కలెక్టర్‌సారు… మూడోకన్ను తెరవాలి… వరంగల్ ఇంటర్మీడియట్ అర్బన్ జిల్లా డిఐఈవో కార్యాలయంలో భారీ అవినీతికి పాల్పడిన ఔట్సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే సస్పెండ్ చేస్తూ, డిఐఈవో, సూపరింటెండెంట్‌ను విధుల్లో నుండి తొలగించాలని అవినీతి వ్యతిరేఖ పోరాట సమితి(ఎవిపిఎస్), అంబేద్కర్ విద్యార్థి సమాఖ్య(ఎబిఎస్ఎఫ్), డెమోక్రాటిక్ యూత్ ఫెడరేషన్(డివైఎఫ్), భారతీయ విద్యార్థి మోర్చా(బివిఎమ్), బహుజన దళిత్ స్టూడెంట్ ఫెడరేషన్(బిడిఎస్ఎఫ్) సంఘాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత పదిరోజులుగా డిఐఈవో కార్యాలయంలో క్యాంపు పేరిట వచ్చిన డబ్బులను కార్యాలయంలోని కొందరు ఔట్సోర్సింగ్…