
సిఎం రిలిప్ పండ్ చెక్కులపంపీణీ.!
సిఎం రిలిప్ పండ్ చెక్కులపంపీణీ. జహీరాబాద్. నేటి ధాత్రి: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండలం పీచేరాగడి గ్రామానికి చెందిన బాధితులకు గురువారం ఉదయం ముఖ్య మంత్రి సహయనిధీ చెక్కులు పంపిణీ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ కోహీర్ మండల అధ్యక్షుడు రామలింగారెడ్డి తెలిపారు. ఈకార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.