
ఎస్సీ వర్గీకరణ తో దళితుల ఐక్యత విచ్ఛిన్నం.
ఎస్సీ వర్గీకరణ తో దళితుల ఐక్యత విచ్ఛిన్నం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె. నర్సింగ్ శ్రీరాంపూర్,మంచిర్యాల నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ లోని ఎయిమ్స్ స్కూల్ లో తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం యూత్ విభాగం ముఖ్య నాయకుల సమావేశం బింగి సదానందం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.నర్సింగ్ పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలోని మతోన్మాద బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్…