
ప్రసూతి దావకాన మీద పట్టింపేది.
ప్రసూతి దావకాన మీద పట్టింపేది #చెట్ల తీగలతో ముసురుకున్న ఆసుపత్రి #శిధిల వ్యవస్థకు దగ్గరగా వెల్నెస్ సెంటర్ #పాములకు పక్షులకు నివాసంగా! #భయభ్రాంతులకు గురవుతున్న రోగులు #కానరాని అధికారులు హనుమకొండ జిల్లా, నేటిధాత్రి (మెడికల్): హనుమకొండలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి లోని వెల్నెస్ సెంటర్ భవనం చుట్టుప్రక్కల పిచ్చి మొక్కలు పెరగడంతో ఆసుపత్రి ప్రాంగణం మొత్తం చెట్లతీగలతో ముసురుకుంది. అసలు ఇక్కడ వెల్నెస్ సెంటర్ ఉందా లేదా అనే భావన కలుగుతుంది. వెల్ నెస్…