‘‘సికెఎం’’ కాలేజీ చరిత్రకు…’’చెదలను పట్టిస్తున్నదెవరు’’?

https://epaper.netidhatri.com/ కాలేజీకి పట్టిన గ్రహణం? గొప్ప గొప్ప మేధావులను తయారుచేసిన కాలేజీలో ఏం జరుగుతోంది? ఇదేం పని ‘‘శా…’’ అందరికీ నామాలు పెట్టేసావ్‌! నీతులు చెప్పాల్సిన చోట అవినీతి పనులేమిటి? నాయకులు కష్టపడితే…బ్రోకర్లు కక్కుర్తి పడ్డారు? తెలుగు విభాగంలో ఉద్యోగాలు ఎలా నియమించారు? పుస్తెలతాడు అమ్ముకొని 50,000 ఇచ్చిందెందుకు? ఎవరికిచ్చారు? అంత దుర్మర్గంగా వసూళ్ళెందుకు? సికేంఎంలో తవ్వినకొద్దీ అక్రమాలే! పూర్వ విద్యార్థులు ఇచ్చిన ఫీజుల లెక్కేది! అర్హులకే కొలువులందాయా? మామ్యాలతోనే సరా? స్పెషల్‌ కోర్స్‌ ఫీజులెవ్వి?సర్టిఫికెట్లు జాడేది?…

Read More