cheruvu matti mayamavuthondi, చెరువు మట్టి మాయమవుతోంది…!

చెరువు మట్టి మాయమవుతోంది…! వరంగల్‌ నగర శివారులో చెరువు మట్టి మాయమైపోతుంది. మట్టి మాఫియాలు రెచ్చిపోతుండడంతో లక్షల్లో వ్యాపారం గుట్టుగా సాగుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా నగరశివార్లలోని చెరువుల్లో మట్టిని అడ్డగోలుగా, ఇష్టారీతిన తవ్వుతున్నారు. చెరువు మధ్యలో జెసిబిలతో పెద్ద పెద్ద గోతులు తవ్వుతూ టిప్పర్ల కొద్ది మట్టిని దొంగచాటున తరలించుకుపోతున్నారు. మిషన్‌ కాకతీయ పేరుతో ఈ మట్టి దొంగరవాణకు కాంట్రాక్టర్లు తెగబడుతున్నారు. దొంగచాటు రవాణా… ఎలాంటి అనుమతులు లేకుండా నగర శివారులో దాదాపు 15మందికిపైగా కాంట్రాక్టర్లు…

Read More
error: Content is protected !!