Sandeep Reddy

బాబీ డియోల్ పాత్ర మరింత శక్తివంతంగా…

బాబీ డియోల్ పాత్ర మరింత శక్తివంతంగా…       బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ తన అన్న సన్నీ డియోల్ మాదిరి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోకపోయినా… వైవిధ్యమైన పాత్రలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఆ మధ్య సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ లో విలన్ గా చేసి మెప్పించాడు. అలానే ఇప్పుడు దక్షిణాది చిత్రాల మీద కూడా బాబీ డియోల్ ఆసక్తి చూపుతున్నాడు. పవన్ కళ్యాణ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘హరిహర…

Read More
error: Content is protected !!