
వాటర్ ప్లాంట్ కు భూమి పూజ.
వాటర్ ప్లాంట్ కు భూమి పూజ శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండలంలోని సూర్య నాయక్ తండా గ్రామంలో గ్రామ అభివృద్ధి కోసం గ్రామ యువనా యకుడు తీన్మార్ జయ్ చేప డుతున్నటువంటి ప్రజలకు ఉచితంగా మినరల్ వాటర్ ఇవ్వడం కోసం వాటర్ ప్లాంట్ గ్రామయువకుల,పెద్దమనుషుల సమక్షంలో భూమిపూజ చేయడం జరిగింది ఊరికి ఉచితంగా సేవచేయడంకోసం వాటర్ ప్లాంట్ పెట్టడం జరుగు తుంది వాటర్ ప్లాంట్ అయ్యే దాకా గ్రామ ప్రజలు యువకు లు, పెద్దమనుషులు ముఖ్యం…