
శతక్కొట్టిన మంధాన.
శతక్కొట్టిన మంధాన… ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో భారత మహిళల జట్టు ఘనంగా బోణీ చేసింది. తాత్కాలిక కెప్టెన్, స్టార్ ఓపెనర్ స్మృతీ మంధాన (62 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 112) తన టీ20 కెరీర్లో తొలి టీ20లో ఇంగ్లండ్‌పై భారత్ ఘన విజయం 51 బంతుల్లోనే సెంచరీ నాటింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో భారత మహిళల జట్టు ఘనంగా బోణీ చేసింది. తాత్కాలిక కెప్టెన్, స్టార్ ఓపెనర్ స్మృతీ మంధాన (62 బంతుల్లో 15…