District medical officials

స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేసిన జిల్లా వైద్య అధికార్లు.

స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేసిన జిల్లా వైద్య అధికార్లు సిరిసిల్ల టౌన్ : ( నేటి ధాత్రి )   రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజిత ఆధ్వర్యంలో స్కానింగ్ సెంటర్ల ల్లో తనిఖీ నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీలలో రికార్డులను పరిశీలించి, స్కానింగ్ మిషన్ల తనిఖీ, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, గర్భిణీ స్త్రీల వివరాలతో ఫారం ఎఫ్ ఆడిట్ లను పరిశీలించి, సి…

Read More
Vadla mine

వడ్ల కొనుగోలు సెంటర్లలో తనిఖీలు చేపట్టిన జిల్లా కలెక్టర్.

వడ్ల కొనుగోలు సెంటర్లలో తనిఖీలు చేపట్టిన జిల్లా కలెక్టర్ జైపూర్ నేటి ధాత్రి: జైపూర్ మండలంలోని వడ్ల కొనుగోలు సెంటర్లను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ముదిగుంట,శెట్టిపల్లి, కుందారం,వేలాల,కిష్టాపూర్, పౌనూర్ గ్రామాలలో ఏజెన్సీల ప్యాడి సెంటర్లు తనిఖీ చేయడం జరిగినది.వడ్ల సెంటర్లలో ఉన్న వరి ధాన్యాన్ని త్వరగా మిల్లులకు తరలించాలని తెలిపారు.అలాగే అకాల వర్షం ఉన్నందున వడ్లు తడవకుండా కాపాడుకోవాలని,హమాలీల కొరత ఉంటే బయట నుండి తీసుకొచ్చి మూడు షిఫ్టీలలో వర్క్ చేపించాలని అన్నారు.వడ్ల…

Read More
Medical Officer

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి. తంగళ్ళపల్లి నేటి ధాత్రి…     తంగళ్ళపల్లి మండలంలో. తంగళ్ళపల్లి. ఓబులాపూర్ ఆరోగ్య ఉప కేంద్రం ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి డాక్టర్ రజిత. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ రజిత ఆకస్మికంగా తనిఖీ చేసి తనిఖీలలోభాగంగా వ్యాధి నిరోధక టీకాలను రికార్డులను వ్యాక్స్ యొక్క కోల్డ్ చైన్ ను. పరిశీలించి సకాలంలో గర్భిణీలకు ఐదు సంవత్సరాల లోపు చిన్నపిల్లలకు వ్యాధి…

Read More
Grain

రైతులకు అనుగుణంగా ధాన్య కొనుగోలు కేంద్రాలు.

రైతులకు అనుగుణంగా ధాన్య కొనుగోలు కేంద్రాలు పనిచేయాలి. వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు. నల్లబెల్లి నేటి ధాత్రి: ప్రభుత్వ నిబంధన ప్రకారం వడ్ల కొనుగోలను ప్రభుత్వ నిబంధన ప్రకారం కొనుగోలు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రాల యజమానులు వ్యవహరించాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి పేర్కొన్నారు బుధవారం మండలంలోని మేడపల్లి, రాంపూర్, ఆసరవెల్లి, గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకెపి కొనుగోలు…

Read More
IKP centers

ఐకెపి సెంటర్లు మహిళలకు కేటాయించి.

ఐకెపి సెంటర్లు మహిళలకు కేటాయించి కొట్టించడమే నా మహిళల అభివృద్ధి డి.ఎస్.పి జిల్లా ప్రధాన కార్యదర్శి కండే రవి గణపురం నేటి ధాత్రి: గణపురం మండల కేంద్రంలో ఉన్న బుర్రకాయల గూడెం ఐకెపి సెంటర్ వద్ద జరిగిన గొడవల్లో మాజీ ఎంపీటీసీ సాగర్ తన అనుచరులు ముగ్గురు మహిళలపై దాడి చేసిన విషయం అందరికీ తెలిసినదే. దాడిలో గాయపడిన ఆకుల రేణుక వాళ్ళ ఇంటికి వెళ్లి ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి,మండల…

Read More
Construction

రోడ్లపై విగ్రహ తయారీ కేంద్రాలు….!!!

రోడ్లపై విగ్రహ తయారీ కేంద్రాలు….!!! నిబంధనలకు విరుద్ధంగా రేకుల షెడ్డుల నిర్మాణం చోద్యం చూస్తున్న మైనింగ్ అధికారులు, గ్రానైట్ పెర్మిషన్ లేకుండానే వ్యాపారం లక్షల్లో వ్యాపారం, పట్టించుకొని ఆదాయపు శాఖ అధికారులు? ఎలాంటి అనుమతులు లేకుండా నడుస్తున్న విగ్రహ తయారీ పరిశ్రమలు పట్టించుకోని మున్సిపల్ అధికారులు., తడకల షెడ్డుకు విద్యుత్ కనెక్షన్ లు?   మామూళ్ల మత్తులో మున్సిపల్ సిబ్బంది, విద్యుత్ అధికారులు? దుమ్ము దూలితో వాహనదారులకు ఇబ్బందులు జీఎస్టీ లేదు, బిల్లు బుక్కులు లేవు, రోజుకు…

Read More
farmers

వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఏఎంసి వైస్ చైర్మన్.

వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఏఎంసి వైస్ చైర్మన్… తంగళ్ళపల్లి నేటి ధాత్రి: తంగళ్ళపల్లి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఏఎంసి వైస్ చైర్మన్ నే రెళ్ళ నరసింగంగౌడ్. ఈ సందర్భంగా మాట్లాడుతూ వడ్ల కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని సందర్శించి. వాటిని పరిశీలించారు. నిన్నటి రోజున అకాల వర్షాల కారణంగా వడ్ల కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసిన కారణంగా ధాన్యాన్ని. ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. రైతులకు ఎటువంటి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని…

Read More
Inspected the CCTV

పరీక్ష కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్.!

పరీక్ష కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్… తంగళ్ళపల్లి నేటి ధాత్రి :     తంగళ్ళపల్లి. మండల కేంద్రంలో పాటు. తంగళ్ళపల్లి. గీత నగర్. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న. టీ. జి. పాలీసెట్.ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పరీక్ష కేంద్రాలను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్. ఆకస్మికంగా తనిఖీ చేశారు. అలాగే పరీక్ష కేంద్రాల్లో జరుగుతున్న పరీక్షలు. ఎలా జరుగుతున్నాయని ఎగ్జామ్స్ సెంటర్లో నిర్వహించిన. సీసీ కెమెరాల పరిధిలో పరిశీలించి వివరాలు అడిగి. కెమెరాల పరిశీలన ఎలా…

Read More
purchasing.

ధాన్యం కొనుగోలు కేంద్రాలను వేగవంతం చేయండి .

ధాన్యం కొనుగోలు కేంద్రాలను వేగవంతం చేయండి మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి నిజాంపేట, నేటి ధాత్రి:     మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలో ని నస్కల్, నంద గోకుల్, రాంపూర్ గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలను మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో దాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని తెలిపారు లారీలు, హమాలీలు, టార్పినల్ కొరత లేకుండా చూడాలన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తీర్ణ…

Read More
Training

తెలంగాణ రాష్ట్ర సెట్విన్ .!

తెలంగాణ రాష్ట్ర సెట్విన్ శిక్షణ కేంద్రాల ఇంచార్జీల సమీక్ష సమావేశంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ జహీరాబాద్ నేటి ధాత్రి:     తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ సెట్విన్ ప్రధాన కార్యాలయంలో సంస్థకు చెందిన శిక్షణ కేంద్రాల ఇంచార్జీలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జహీరాబాద్ కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు తెలంగాణ సెట్విన్ చైర్మన్ ఎన్.గిరిధర్ రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ కె.వేణుగోపాలరావు పాల్గొన్నారు.ఈసమావేశంలో సెట్విన్ సంస్థ ఇంచార్జీలు,అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Read More
President

కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన వరికెల.

కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన వరికెల   నడికూడ,నేటిధాత్రి:   తెలంగాణ రైతు రక్షణ సమితి,తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు వరికెల కిషన్ రావు నడికూడ మండలంలోని గ్రామాలలో యాసంగి కొనుగోలు కేంద్రాలను పరిశీలించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేసి సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ రైతుల అకౌంట్లో వెయ్యాలని కోరారు. రైతులను కొనుగోలు కేంద్రాలలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ఏమైనా సమస్యలు ఉంటే జిల్లా…

Read More
Health Officer

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆకస్మిక తనిఖీలు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆకస్మిక తనిఖీలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ డిప్యూటీ డి ఎం హెచ్ వో డాక్టర్ చందు వీణవంక, ( కరీంనగర్ జిల్లా ): నేటి ధాత్రి :     వీణవంక మండల కేంద్రంలో సోమవారం రోజున వీణవంక, చల్లూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని హాజరు పట్టిక రికార్డులను పరిశీలించడం జరిగింది. ఇన్ వార్డులో చికిత్స…

Read More
MLA

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన.

గణపురం మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్ దళారులను నమ్మి మోసపోకుండా జాగ్రత్త పడాలని రైతులకు సూచించారు వరి ధాన్యం తెచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు తగిన ఏర్పాటు చేయాలి వరి ధాన్యం కొనే సెంటర్లో వివిధ శాఖల అధికారులకు ఆదేశించారు గణపురం నేటి ధాత్రి         గణపురం మండలంలోని బస్వరాజుపల్లి, పరశురాంపల్లి, ధర్మారావుపేట, నగరంపల్లి, మైలారం, లక్ష్మారెడ్డిపల్లి గ్రామాలల్లో కన్య బోయిన కుమార్ యాదవ్…

Read More
Congress

వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.

వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం   నడికూడ,నేటిధాత్రి: మండలంలోని వివేకానంద గ్రామైక్య సంఘం నర్సక్కపల్లి, కనకదుర్గ గ్రామ ఐక్య సంఘం చర్లపల్లి, సోనియా గ్రామీక సంఘం నార్లాపూర్ ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఏపిఎం రమాదేవి,కాంగ్రెస్ పార్టీ నడికూడ మండల అధ్యక్షు డు బుర్ర దేవేందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కుడ్ల మలహల్ రావు,పర్నెం మల్లారెడ్డి,సమన్వయ కమిటీ సభ్యులు,సిసి…

Read More
AMC Market

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన.

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఏఎంసీ మార్కెట్ చైర్మన్ రాజిరెడ్డి   పరకాల నేటిధాత్రి మండలంలోని పోచారం,లక్ష్మీపురం గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏఎంసీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డితో పాటు ఐకేపీ నోడల్ ఆఫీసర్ జ్యోతి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ దాసరి బిక్షపతి,బుడిమె రాజయ్య మరియు పోచారం గ్రామ కమిటీ అధ్యక్షులు నీరటి అశోక్, పరకాల సమన్వయ కమిటీ సభ్యులు కొలిపాక చందు,కోరే శ్రీనివాస్,పిఏసీఎస్ డైరెక్టర్ కొలిపాక అర్జున్ పిఏసీఎస్ పరకాల కార్యనిర్వహణాధికారి నాగరాజు,రాయపర్తి…

Read More
Chairman

వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన.!

వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన చైర్మన్ నడికూడ,నేటిధాత్రి:       మండలంలోని రాయపర్తి దుర్గభవాని గ్రామైక్య సంఘం, ముస్తాలపల్లి మారుతి ఐకేపి సెంటర్,రామకృష్ణాపూర్ మహేశ్వర గ్రామైక్య సంఘం ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి ప్రారంభించారు.అనంతరం మాట్లాడుతూ ఐకేపీ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రా లకు ధాన్యాన్ని తరలించి,ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు.దీనివల్ల 500 రూపాయల బోనస్…

Read More
Congress

కేంద్రాలను ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు.

వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు వరి ధాన్యాన్ని దళారులకు అమ్మి రైతులు మోసపోవద్దు జైపూర్,నేటి ధాత్రి:   కష్టపడి పండించిన పంటను దళారులకు అమ్మి రైతులు మోసపోవద్దని కాంగ్రెస్ నాయకులు అన్నారు.జైపూర్ మండలంలోని శివ్వారం,కుందారం,నర్సింగాపూర్,పౌనూరు,గ్రామాలలో కాంగ్రెస్ నాయకులందరూ కలిసి వరి ధాన్యం కొనుగోలు సెంటర్లను ప్రారంభించారు.రైతులు ఎంతో కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోతున్నారని అవకతవకలు చేస్తూ రైతుల దగ్గర నుండి దళారులు కాజేస్తున్నారని రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని ప్రభుత్వం…

Read More
AMC Chairman

వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను.!

వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్.   నడికూడ,నేటిధాత్రి: మండలంలోని వెంకటేశ్వర్ల పల్లి చైతన్య గ్రామైక్య సంఘం,చౌటుపర్తి శ్రీ ఆంజనేయ గ్రామైక్య సంఘం ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి ప్రారంభించారు.అనంతరం మాట్లాడుతూ ఐకేపీ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రా లకు ధాన్యాన్ని తరలించి,ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు.దీనివల్ల 500 రూపాయల బోనస్ కూడా రైతులకు చేకూరుతుందన్నారు.రైతుల…

Read More
Paddy procurement centers opened

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం దేవరకద్ర /నేటి ధాత్రి   దేవరకద్ర మండలంలోని లక్ష్మీపల్లి, హజీలపూర్, చౌదర్ పల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులు రైతుల ఖాతాలో జమ చేస్తామన్నారు. గ్రేడ్‌-ఏ రకం (సన్నాలు) ధాన్యం క్వింటాకు రూ.2,320, సాధారణ రకం (దొడ్డు) ధాన్యం…

Read More
Several villages

చలివేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు.

పలు గ్రామాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు జైపూర్,నేటి ధాత్రి:   మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని పలు గ్రామాలలో గురువారం చలివేంద్రల ఏర్పాటు చేసిన అధికారులు.జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశాల మేరకు జైపూర్ మండలంలోని ముదిగుంట గ్రామంలో జిల్లా పంచాయతీ అధికారి డి.వెంకటేశ్వరరావు సీఈవో గణపతి మిట్టపల్లి గ్రామంలో డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ కిషన్ నర్వ జైపూర్ గ్రామాలలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి సత్యనారాయణ గౌడ్ మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపూరావు…

Read More
error: Content is protected !!