
స్మశాన వాటికను అభివృద్ధి చేయండి..
*స్మశాన వాటికను అభివృద్ధి చేయండి.. *కమిషనర్ ను కోరిన డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు.. తిరుపతి(నేటి ధాత్రి) మార్చి 20: నగర పరిధిలోని న్యూ బాలాజి కాలనిలో అస్తవ్యస్తంగా ఉన్న స్మశాన వాటికను అభివృద్ధి చేసి, డబుల్ డెక్కర్ బస్ ను రోడ్డెక్కించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య ను డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు కోరారు. గురువారం డిప్యూటీ మేయర్ ఆర్.సి.ముని కృష్ణ, కార్పొరేటర్లు ఎస్.కె.బాబు, నరసింహ ఆచారి, నరేంద్రలు కమిషనర్ ను కలసి పలు అభివృద్ధి పనుల…