
సిరిసిల్లలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం.
సిరిసిల్లలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం గర్భిణీ మహిళలకు యోగ ఒక వరం సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి): ఈరోజు మహిళా శిశు దివ్యాంగులు వయవృద్ధులు మరియు ట్రాన్స్ జెండర్ వ్యక్తుల సంక్షేమ శాఖ తరపున జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాలతో ఆడిటోరియంలో గర్భిణీ మహిళలకు బాలింతలకు అంగన్వాడీ టీచర్లకు యోగ పై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని మహిళల ఆరోగ్యాన్ని మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా…