
బన్నీ హాప్స్ క్యాచ్‌లు కుదరవు.
బన్నీ హాప్స్ క్యాచ్‌లు కుదరవు బౌండరీల దగ్గర పట్టే ‘బన్నీ హాప్స్’ క్యాచ్‌ల విషయంలో మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. క్యాచ్ విషయంలో ఫీల్డర్ నియంత్రణ… దుబాయ్: బౌండరీల దగ్గర పట్టే ‘బన్నీ హాప్స్’ క్యాచ్‌ల విషయంలో మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. క్యాచ్ విషయంలో ఫీల్డర్ నియంత్రణ కోల్పోయే అవకాశం ఉంటే మైదానంలో ఉన్నప్పుడే బంతిని పైకి విసిరి.. లైన్ దాటి…