carekkannunna mla gandra, కారెక్కనున్న ఎమ్మెల్యే గండ్ర…?
కారెక్కనున్న ఎమ్మెల్యే గండ్ర…? తెలంగాణ రాష్ట్రంలో ఒకొక్కరుగా హస్తాన్ని వీడి కారెక్కుతుండగా మరో ఎమ్మెల్యే కూడా ఇప్పుడు కారు ఎక్కుతున్నట్లుగా తెలుస్తుంది. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నట్లు తెలుస్తుంది. గత కొద్దినెలలుగా టిఆర్‌ఎస్ పార్టీ అధిష్టానంతో టచ్‌లో ఉంటున్న ఆయన సతీసమేతంగా గులాబీ కండువా కప్పుకోవడానికి సిద్ధమైనట్లు సమాచారం. మొన్నటి వరకు మంత్రిపదవి కావాలని, ఇస్తేనే పార్టీలో చేరుతానని చెప్పడంతో అధిష్టానం కొద్దిగా ఆలోచనలో పడింది. సంప్రదింపులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇటీవల…