bodrai prthishatapana mahostvam, బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవం

బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవం హసన్‌పర్తి మండలంలోని మడిపల్లి గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపన జరిగింది. ఈ ప్రతిష్టాపన కార్యక్రమానికి వర్థన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ మడిపల్లి గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపన జరిగింది. అనంతరం ఎమ్మెల్యే ఆరూరి మాట్లాడుతూ భూదేవి, శ్రీదేవి అమ్మవార్లు గ్రామంలోని ప్రతి ఒక్కరిని చల్లగా చూస్తారని, అమ్మవార్ల ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. మడిపల్లి గ్రామంలో ప్రతి ఒక్కరు పాడిపంటలు, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ…

Read More
error: Content is protected !!