board commissioner chebithe vinala, బోర్డు ‘కమీషనర్‌’ చెబితే వినాలా…?

బోర్డు ‘కమీషనర్‌’ చెబితే వినాలా…? వరంగల్‌ అర్బన్‌జిల్లా ఇంటర్మీడియట్‌ కార్యాలయంలో రోజురోజుకు అవినీతి అక్రమాలతోపాటు, డిఐఈవో లింగయ్య ఒంటెద్దుపోకడకు సంబందించిన విషయాలు కూడా బయటికొస్తున్నాయి. డిఐఈవో ఏకరంగా ఇంటర్మీడియట్‌ బోర్డు కమీషనర్‌ ఆదేశాలను సైతం పెడచెవిన పెడుతూ కార్యాలయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని తెలుస్తున్నది. ఒకవైపు క్యాంపు కార్యాలయంలో అవినీతి జరిగిందని ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో కొత్తగా నైట్‌ వాచ్‌మెన్‌ రిక్రూట్‌మెంట్‌ విషయం గందరగోళానికి గురిచేస్తున్నది. డిఐఈవో లింగయ్యకు ముందు పనిచేసిన డిఐఈవొ మల్హాల్‌రావు విదులు నిర్వహించిన సమయంలో…

Read More
error: Content is protected !!