
జనగణన కులగనన చేసిన ఘనత బి జే పి కే
జనగణన కులగనన చేసిన ఘనత బి జే పి కే సాధ్యం.. బి జే పి జిల్లా కార్యదర్శి పోదెం రవీందర్ మంగపేట నేటిధాత్రి : మంగపేట మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ఆఫీస్ నందు మండల అధ్యక్షుడు రావుల జానకిరామ్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇట్టి సమావేశంలో జిల్లా కార్యదర్శి పోదెం రవీందర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ….. దేశంలోని జనగణనలో కులగణనను చేయడం ఒక్క భారతీయ జనతా పార్టీకే సాధ్యమవుతుందని…