Kanshi Ram's 91st birth anniversary celebrations under the auspices of AYS.

ఏ వైఎస్ ఆధ్వర్యంలో కాన్షీరామ్ 91వ జయంతి వేడుకలు.

ఏ వైఎస్ ఆధ్వర్యంలో కాన్షీరామ్ 91వ జయంతి వేడుకలు. చిట్యాల, నేటిధాత్రి : దేశ వ్యాప్తంగా ఉన్న బహు జనులకు న్యాయం జరుగాలంటే బహు జనులు రాజ్యాధికారం చేపడితేనే సమాన న్యాయం జరుగుతుందని వారు రాజ్యాధికారం చేపట్టాలని అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు మాన్య శ్రీ కాన్షీరాం* గారని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య* అన్నారు . శని వారం రోజున చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన…

Read More
error: Content is protected !!