
తాటి ముంజలతో ఎన్నో బెనిఫిట్స్.!
క్యాన్సర్ నుంచి డీహైడ్రేషన్ వరకు – తాటి ముంజలతో ఎన్నో బెనిఫిట్స్! జహీరాబాద్. నేటి ధాత్రి: సమ్మర్ వచ్చిందంటే మామిడి, పుచ్చకాయతో పాటు దొరికే మరో పండు తాటి ముంజలు. ఈ తాటి ముంజల్లో ఉండే పోషకాలు డీహైడ్రేషన్ నుంచి క్యాన్సర్ వరకు అన్ని రకాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.. వేసవిలో దొరికే ముఖ్యమైన పండ్లలో తాటి ముంజలు కూడా ఒకటి. ఇవి చూడటానికి పైన గోధుమ రంగులో,…