Silver Jubilee

ఘనంగా బీహెచ్ఈఎల్ 2000 బ్యాచ్ సిల్వర్ జూబ్లీ..

ఘనంగా బీహెచ్ఈఎల్ 2000 బ్యాచ్(సిల్వర్ జూబ్లీ) పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం….. శేరిలింగంపల్లి, నేటి ధాత్రి:- జడ్.పి.హెచ్.ఎస్ బీహెచ్ఈఎల్ 2000 బ్యాచ్ విద్యార్థులు… 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా“””25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ”” కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అప్పుడు పాఠాలు నేర్పించిన టీచర్లు అందర్నీ పిలిచి శాలువాలు, పూలదండలు, మొక్కలు,, మెమొంటో లతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా టీచర్లందరూ విద్యార్థుల తీరును చూసి ఎంతో సంతోషాన్ని వ్యక్తం…

Read More

NIT వరంగల్ లో 1970-75 బ్యాచ్ స్వర్ణోత్సవ వేడుకలు.

“నేటిధాత్రి” వరంగల్. RECW(NITW) 1970-75 బ్యాచ్ స్వర్ణోత్సవ వేడుకలు NIT వరంగల్ లో గురువారం NITలోని బోస్ హాల్‌లో ప్రత్యేక స్వాగత కార్యక్రమంతో ప్రారంభమయ్యాయి.REC వరంగల్లో మా శిక్షణ సౌజన్యంతో జరిగిన పని గురించి ప్రకాశవంతంగా వివరించిన మా ముఖ్య అతిథి ప్రొఫెసర్ డాక్టర్.పాండురంగారావు, ప్రొఫెసర్ శిరీష్ హరి సోనావానే,ప్రొఫెసర్ వేణు వినోద్,RECW పూర్వ విద్యార్థుల సంఘం సంయుక్త కార్యదర్శి డాక్టర్ రమ హాజరై ప్రసంగించారు.1970-75 బ్యాచ్‌మేట్స్ మరియు వారి జీవిత భాగస్వాములు అందరూ ఈ కార్యక్రమంలో…

Read More
error: Content is protected !!