bank kathala dwara vethanalu chellinchali, బ్యాంకు ఖాతాల ద్వారా వేతనాలు చెల్లించాలి

బ్యాంకు ఖాతాల ద్వారా వేతనాలు చెల్లించాలి నర్సంపేట మున్సిపాలిటీలో నూతనంగా పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు బ్యాంకు ఖాతాల ద్వారా వేతనాలు చెల్లించాలని టిఆర్‌ఎస్‌కెవి జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు కోరారు. బుధవారం నర్సంపేట పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్లుకు కార్మికుల వేతనాల కోసం వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా యువరాజు మాట్లాడుతూ బ్యాంకు ఖాతాలో వేతనాలు వేస్తూ కార్మికులందరికీ ప్రావిడెంట్‌ ఫండ్‌, ఇఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని అన్నారు. వారాంతపు సెలవు ఆదివారం రోజున పూర్తిగా…

Read More
error: Content is protected !!