Balakrishna

రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బాలకృష్ణ.

రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బాలకృష్ణ కల్వకుర్తి /నేటి ధాత్రి. కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ రైస్ మిల్లర్స్ ఎన్నికలు బుధవారం జరిగినవి. కల్వకుర్తి డివిజన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బీచని బాలకృష్ణను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. డివిజన్ రైస్ మిల్ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. నాగెలుపునకు కృషి చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించారు.

Read More
Dr. Balakrishna

గోపి కుటుంబాన్ని పరామర్శించిన.!

గోపి కుటుంబాన్ని పరామర్శించిన సూపరిండెంట్ గౌతమ్ చౌహన్,డాక్టర్.బాలకృష్ణ ఆర్థిక సహాయం అందించిన ప్రభుత్వఆసుపత్రి సిబ్బంది పరకాల నేటిధాత్రి పరకాల పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డ్ గా విధులు నిర్వర్తిస్తున్న వైనాల గోపి కుమారుడు వైనాల లక్కీ ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది.గోపి కుటుంబాన్ని ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ గౌతమ్ చౌహన్,ఆర్ఎంఓ డాక్టర్ బాలకృష్ణ పరామర్శించి ఓదార్చడం జరిగింది.అనంతరం భాదిత కుటుంబానికి 20,000ల ఆర్థిక సాహయాన్ని అందజేశారు.అనంతరం సూపరిండెంట్,ఆర్ఎంఓ లు మాట్లాడుతూ గత 15 సంవత్సరాల…

Read More
error: Content is protected !!