Excise Station

పరకాల ఎక్సైజ్ స్టేషన్ లో వాహనాల వేలం.

పరకాల ఎక్సైజ్ స్టేషన్ లో వాహనాల వేలం పరకాల నేటిధాత్రి పరకాల నందు వివిధ నేరాల పై పట్టుబడిన వాహనాలను జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి వరంగల్ రూరల్ ఆదేశానుసారం బుధవారం రోజున ఉదయం 11గంటలకు ప్రోహిభిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరకాల నందు వేలం నిర్వహించడం జరుగుతుందని కావున ఆసక్తి కలిగినవారు వాహనం అప్ ప్రైస్ పై 50శాతం డిపాజిట్ గా చెల్లించి వేలం లో పాల్గొనవచ్చని ఎక్సయిజ్ సిఐ పి.తాతాజీ తెలిపారు.

Read More
Student.

సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలంపాట సరికాదు.

సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలంపాట సరికాదు నర్సంపేట,నేటిధాత్రి:   రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైదారాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను వేలంపాట వేయడం సరికాదని ఎబిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్ ఆరోపించారు. నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణంలో ఏబిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించగా అనంతరం నరేష్ మాట్లాడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని ప్రభుత్వం వేలం పాట ద్వారా అమ్మే ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు….

Read More
Gram Panchayat

శంభునిపల్లి గ్రామపంచాయతీ మేకల అంగడి వేలం.

శంభునిపల్లి గ్రామపంచాయతీ మేకల అంగడి వేలం వాయిదా* మళ్లీ వేలం ఈనెల 28వ తారీకు జమ్మికుంట: నేటిధాత్రి జమ్మికుంట మండలంలోని శంబునిపల్లి గ్రామంలో మంగళవారం నిర్వహించిన అంగడి వేలం వాయిదా పడినట్లు పంచాయతీ కార్యదర్శి కిషన్ ఇంగే తెలిపారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దారించిన ధర రాకపోవడంతో ఈ నెల 28న 11.30కు మళ్ళీ వేలం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వేలంలో కొత్తగా పాల్గొనదలిచిన వారు ఈ నెల 27న సాయంత్రం 4 గంటల వరకు…

Read More
error: Content is protected !!