
వైద్య అసిస్టెంట్ డైరెక్టర్ ను మర్యాదపూర్వకంగా.
వైద్య అసిస్టెంట్ డైరెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా వైద్య హెచ్.వన్ సంఘo అధికారులు సిరిసిల్ల టౌన్ : (నేటి ధాత్రి) తెలంగాణ వైద్య ప్రజా ఆరోగ్య ఉద్యోగుల H -1 సంఘం ఆధ్వర్యంలో అబ్దుల్ ఖాదర్ కు సన్మాన కార్యక్రమం.వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం కరీంనగర్ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నుండి అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రమోషన్ పై ప్రభుత్వ మెడికల్ కాలేజీ సిరీసిల్ల జిల్లా కు వచ్చిన అబ్దుల్…