
శ్రీ సాయి డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రభంజనం.
శ్రీ సాయి డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రభంజనం. నేటి ధాత్రి భద్రాచలం : కాకతీయ యూనివర్సిటీ ప్రకటించిన 1వ,3వ,5వ సెమిస్టర్ డిగ్రీ పరీక్ష ఫలితాలలో భద్రాచలం పట్టణానికి చెందిన శ్రీ సాయి డిగ్రీ కళాశాల విద్యార్థులు అత్యంత మెరుగైన ప్రతిభను కనబరిచారు. ఉత్తమ ఫలితాలు సాధించిన 1వ,3వ,5వ సెమిస్టర్ విద్యార్థుల్లో ప్రథమ స్థానంలో మొదటి సెమిస్టర్ విద్యార్థిని పుట్టి స్వాతి 8.94 బి.యస్.సి. (యమ్ పి.సియస్), ద్వితీయ స్థానంలో మూడవ సెమిస్టర్ విద్యార్థిని యస్. వినీషా 8.72…